Hyderabad, జూలై 14 -- ఓటీటీలో వచ్చే కంటెంట్ సాధారణంగా నార్మల్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చుతుంది. వారికి ఎన్నో ఓటీటీ మస్ట్ వాచ్ లిస్ట్ ఉంటాయి. అయితే, ఓటీటీ సిరీస్‌తోనే ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ కూడా... Read More
Hyderabad, జూలై 14 -- తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టివేసింది. జులై 13న సాయంత్రం కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి. అయితే, సినీ సెలబ్రిటీలు, అ... Read More
Hyderabad, జూలై 13 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో, డిఫరెంట్ జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అందులో కొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలాంటి సినిమానే ఆ గ్యాంగ్ రేప... Read More
Hyderabad, జూలై 13 -- 50 ఏళ్ల వయసులోను సూపర్ హాట్ హీరోయిన్ అనిపించుకుంటోంది బాలీవుడ్ గ్లామర్ బ్యూటి శిల్పా శెట్టి. యంగ్ హీరోయిన్స్‌కు సైతం పోటీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో 90స్ కాలంలో వెంకటేష్, మో... Read More
Hyderabad, జూలై 13 -- ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో మొత్తంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్నీ వివిధ జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్... Read More
Hyderabad, జూలై 13 -- ఇటీవల కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా ఇప్పుడు తాజాగా మరో కొత్త పరభాష చిత్రం తెలుగులోకి వ... Read More
Hyderabad, జూలై 13 -- తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో మరణించారు... Read More
Hyderabad, జూలై 13 -- బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అప్పును ఎలా ఇరికించారో మీలో ఎవరికైనా తెలుసా అని రుద్రాణి అంటే రాజ్ మంచి ఐడియా ఇచ్చారని అంటాడు. అప్పు అమాయకురాలు అనే గేమ్ ఆడుతారు. ... Read More
Hyderabad, జూలై 13 -- టాలీవుడ్ యంగ్ హీరో రవి కిరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గదాధారి హనుమాన్. తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో అత్యంత భారీ సినిమాగా తెరకెక్కిన గదాధారి హనుమాన్‌కు రోహిత్ కొల్లి దర్శకత... Read More
Hyderabad, జూలై 13 -- తెలుగు వెండితెర దిగ్గజం కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఇవాళ (జులై 13) తెల్లవారు జామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచి అనంతలోకాలకు తిరిగిరాకుండా వెళ్లిపోయారు. దీంతో తెలుగు సినీ ఇం... Read More